

మలబద్దకం విసిగిస్తోందా.. ఇలా చేయండి (వీడియో)
చాలా మందికి మలబద్దకం సమస్య ఉంటుంది. దీని వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏ పనులు చేయలేక, ఎక్కడికి వెళ్లలేక పోతుంటారు. అది మానసికంగా ఈ సమస్య ఉన్న వ్యక్తులను బాగా డిస్టర్బ్ చేస్తుంటుంది. అసలు మలబద్దకం అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కారం ఏమిటో లోకల్ ఎక్స్ప్లెయినర్స్లో తెలుసుకుందాం.