ఐ ఇ కుమార్ నకు గుర్రం జాషువా ఫెలోషిప్ అవార్డు
రావులపాలెం ఊబలంక అన్నా మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం ఉదయం ఏర్పాటు చేయబడిన మహాకవి గుర్రం జాషువా యొక్క 50 మూడవ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ సామాజిక వేత్త ఐ. ఇ. కుమార్. నకు గుర్రం జాషువా ఫెలోషిప్ అవార్డును పాఠశాల ప్రధాన ఆచార్యులు కోలాటి సత్యనారాయణ అందజేశారు.