నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే
పన్నుల విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నాయి.
* పన్ను రిటర్నులు దాఖలు లేదా పాన్ కార్డు దరఖాస్తు చేయడానికి కేవలం ఆధార్ ఉంటే సరిపోతుంది.
* పీఎం ఇ డ్రైవ్ యోజన స్కీం ద్వారా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు కొనేవారికి సబ్సిడీ కింద రూ.50వేలు లభించనున్నాయి.
* రూ.50 లక్షలకు పైబడిన స్థిరాస్తి విక్రయానికి 1% TDS ప్రభుత్వానికి చెల్లించాలి.
* మైనర్లు మేజర్లు అయిన తర్వాత పీపీఎఫ్ వడ్డీ రేట్లు వర్తించే కొత్త రూల్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.