Dec 19, 2024, 10:12 IST/TG: టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలDec 19, 2024, 10:12 ISTతెలంగాణలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.