పెనమలూరు: కోడిపందాల బరిలో ఏర్పాటు చేసిన టెంట్ తొలగింపు

62చూసినవారు
పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని కంకిపాడు బైపాస్ లో అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన కోడిపందాల బరిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్ ను శనివారం కంకిపాడు పోలీసులు తొలగించారు. అయితే పక్క ప్రణాళికతో స్టేజిల కంచరాళ్లు ఏర్పాటు చేసిన వాటి జోలికి వెళ్లకుండా కేవలం తాత్కాలిక టెంట్ ను మాత్రమే తొలగించి కంకిపాడు పోలీసులు చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you