మంత్రాలయం: శ్రీమఠం చేరుకున్న కర్ణాటక పాదయాత్ర భక్తులు

58చూసినవారు
కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప నుంచి హనుమంతయ్య శెట్టి ఆధ్వర్యంలో పాదయాత్రగా బయలుదేరిన 700 మంది భక్తులు సోమవారం మంత్రాలయం చేరుకున్నారు. శనివారం శిరుగుప్ప నుంచి బయలుదేరిన వీరు భజనలు చేస్తూ రాఘవేంద్రస్వామి నామకీర్తనలు పఠిస్తూ పాదయాత్ర చేపట్టారు. దాదాపు 29 సంవత్సరాలుగా పాదయాత్ర చేస్తున్నట్లు భక్తులు తెలిపారు. మంత్రాలయం చేరుకున్న భక్తలు చేపట్టిన సాంస్కృత్తిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
Job Suitcase

Jobs near you