భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ

67చూసినవారు
భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ
AP: రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. రాజధానిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సబ్‌ కమిటీ సభ్యులుగా మంత్రులు పయ్యావుల కేశవ్‌, టీజీ భరత్‌, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్‌ ఉన్నారు. రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల పరిస్థితిపై వారు పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you