కల్తీ దెబ్బకు హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్‌కి డ్యామేజ్

55చూసినవారు
కల్తీ దెబ్బకు హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్‌కి డ్యామేజ్
కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది. తాజాగా వెలుగులోకి వచ్చిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే భాగ్యనగరంలో ఫుడ్స్ సేఫ్టీ‌పై ఆందోళన కలిగిస్తోంది. ఎన్‌సీఆర్‌బీ 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించింది. అందులో కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో హైదరాబాద్ నిలిచింది. 62 శాతం హోటల్స్ గడువుతీరిన, కుళ్లిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు, బిర్యానీలో కలర్స్ వాడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్