Top 10 viral news 🔥
జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ గుండెపోటుకు గురయ్యారు. జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న ఆమెకు గుండె పోటు రావడంతో నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రికి తలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల కేసులో ఆయన జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.