Top 10 viral news 🔥

ఉగ్రదాడి.. భారత్ సంచలన నిర్ణయాలివే
* 1960 నాటి సింధు జలాల ఒప్పందం రద్దు
* అటారీ-వాఘా బోర్డర్ తక్షణం మూసివేత
* పాక్ పౌరులకు భారత్లోకి ప్రవేశాలు నిలిపివేత
* సార్క్ వీసా ఉన్న పాక్ పర్యాటకులు 48 గంటల్లోగా భారత్ వీడాలి
*భారత్లోని పాక్ రాయబార కార్యాలయ సిబ్బంది 55 నుంచి 30కి తగ్గింపు