వైఎస్ జగన్, విజయమ్మ ఫోటో వైరల్

50చూసినవారు
వైఎస్ జగన్, విజయమ్మ ఫోటో వైరల్
AP: వైఎస్ కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆస్తులు కోసం అన్న, చెల్లెల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. జగన్, షర్మిల ఇద్దరూ తనకు సమానమంటూనే కూతురుకు మద్దతుగా పలు అంశాలను విజయమ్మ ప్రస్తావించారు. ఈ క్రమంలో క్రిస్మస్ వేడుకల్లో జగన్, విజయమ్మ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా కుమారుడిని దగ్గరకు తీసుకొని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్