సాగర్ నీటి పైప్ లైన్లు పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

71చూసినవారు
సాగర్ నీటి పైప్ లైన్లు పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర
పొదిలి నుంచి కనిగిరికి సాగర్ నీరు సరఫరా అయ్యే పైప్ లైన్లను బుధవారం పొదిలి వద్ద కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎటువంటి అవాంతరాలు లేకుండా సాగర్ నీరు సరఫరా చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సాగర్ నీరును ముందే నిల్వ ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you