బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి

63చూసినవారు
బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి
పురాణ ప్రసిద్ధి చెందిన పాత సింగరాయకొండ శ్రీ వరాహాలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఈనెల 16 నుంచి 26 వరకు 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ అధికారులు సోమవారం కోరారు. ఇప్పటికే బ్రహ్మోత్సవాల నిర్వహిణపై అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. రథోత్సవంలో ఎటువంటి అపశ్రుతి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్