ఈ నెల 23 న పూల సుబ్బయ్య 37 వ వర్ధంతి సభ
పశ్చిమ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి అయిన వెలుగొండ ప్రాజెక్టు ఉద్యమ నేత, కష్ట జీవుల సమస్యల పరిష్కారం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)లో చేరి తుదిశ్వాస వరకు అదే పార్టీలో కొనసాగిన అమరజీవి పూల సుబ్బయ్య 37 వ వర్ధంతి సభ ఈనెల 23 వ తేది ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక పూల సుబ్బయ్య శాంతిభవన్ లో జరుగనుంది.