Top 10 viral news 🔥
రోడ్డుపై పులి సంచారం (వీడియో)
అడవుల్లో తిరగాల్సిన పులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో రాత్రిపూట వీధుల్లో చిరుత సంచరించింది. రోడ్డుపై స్వేచ్ఛగా తిరుగుతున్న పులిని జీపులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 90 కిలోమీటర్ల దూరంలోని కునో నేషనల్ పార్క్ నుంచి తప్పించుకున్న ఈ పులి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది.