భర్త కళ్ల మందే కుర్చీలో కుప్పకూలిన భార్య (వీడియో)

81చూసినవారు
ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ విరమణ కార్యక్రమం విషాదంగా ముగిసింది. రాజస్థాన్‌లోని కోటాలో కేంద్ర గిడ్డంగుల శాఖలో మేనేజర్‌గా దేవేంధ్ర సండల్ పని చేస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు అండగా ఉండేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు. తాజాగా తన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో భర్తతో కలిపి భార్యకు సహ ఉద్యోగులు సన్మానం చేశారు. ఈ ఆనంద సమయంలో ఆమె కుర్చీలో కుప్పకూలి మరణించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్