Top 10 viral news 🔥
ప్రైవేట్ కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వాలని డిమాండ్
ఏపీలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వాలని విద్యార్థులు, లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రైవేట్ కాలేజీలకు 3, 4, 5 తేదీల్లో తరగతులు నిర్వహించుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో విద్యార్థులు, లెక్చరర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల మధ్య తేడా ఎందుకని, బుధవారం నుంచే సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.