
మాజీ మంత్రి కొడాలి నాని హెల్త్ అప్డేట్
AP: మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కొడాలి నాని గుండెలో 3 వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హార్ట్‌కు స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేసే అవకాశం ఉంది.