ఎమ్మెల్యేకి రాఖీ కట్టిన మహిళలు
మడకశిర నియోజకవర్గ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యేకు మహిళలు రాఖీ కట్టారు. మడకశిర నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినప్పటినుండి ఎమ్మెస్ రాజు అన్ని వర్గాల వారికి అండగా ఉంటున్నారని, పేదల సమస్యలు తెలుసుకుని ఆదుకుంటున్నారని మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా వెంకటేశ్వర జూనియర్ కళాశాల మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.