ఇద్దరు కేబుల్ వైర్లు దొంగలు అరెస్టు

54చూసినవారు
ఇద్దరు కేబుల్ వైర్లు దొంగలు అరెస్టు
గుత్తి మండలం మార్నేపల్లి సమీపంలో బుధవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు దొంగలు పొలంలో ఏర్పాటు చేసిన మెస్ ను ఎత్తుకెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దొంగలు తరచూ విద్యుత్ మోటర్లు, కేబుల్ వైర్లతో పాటు పొలాలకు ఏర్పాటు చేసిన మెస్ ను ఎత్తుకెళ్లేవారు. పక్కా సమాచారంతో దొంగలను అరెస్టు చేసి ఆటోను సీజ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you