నది దాటి వెళ్లాలంటే పడవే శరణ్యం

65చూసినవారు
పాతపట్నం మండలం భామిని మండలంని అనుకుని వున్న వంశధార నది నీటి మట్టం పెరగడంతో, నదిని దాటేందుకు పడవే శరణ్యమయింది. అయితే ఇదే విషయంపై స్థానికులు మంగళవారం తనను ఆశ్రయించడం జరిగిందని తహశీల్దార్ కోటేశ్వరరావు తెలిపారు. మండలంలో నేరడి, గురుండి, లివిరి, బాలేరు, సోలికిరి, తలాడ గ్రామాల ప్రజలు వంశధార నది దాటి ఒడిస్సాలో కాశీనగర్, కండవు, కండవ వాసులు గమ్యస్థానానికి చేరుకునేందుకు ప్రస్తుతం పడవలు ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు.
Job Suitcase

Jobs near you