చాకిపల్లి పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

61చూసినవారు
టెక్కలి మండలం, చాకిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం హెచ్.ఎం  అనురాధ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు ఆచారాలు, సాంప్రదాయాలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించుటకు పాఠశాలలో భోగిమంటలు, సంక్రాంతి ముగ్గులు, పతంగులను ఎగరవేయడం, పలు వేషధారణలను విద్యార్థుల చేత వేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you