
నందిగాం: రౌతుపురంలో రెవెన్యూ సదస్సు
నందిగాం మండలం, రౌతుపురం గ్రామంలో గురువారం తహసిల్దార్ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఏమైనా సమస్యలు ఉన్న పరిష్కరిస్తామని, భూ పాత్రల్లో తప్పులను రైతులు తెలియజేసి సరిదిద్దుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.