Feb 24, 2025, 14:02 IST/
లాలూ ‘జంగిల్ రాజ్’ నేత: ప్రధాని మోదీ
Feb 24, 2025, 14:02 IST
లాలూ ‘జంగిల్ రాజ్ నేత’ అని ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బీహార్లో నిర్వహించిన ‘పీఎం-కిసాన్ నిధి’ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో మోదీ పాల్గొని రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మహా కుంభామేళాపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జంగిల్ రాజ్ నాయకులు మహా కుంభమేళాని, హిందూ మతాన్ని అపహాస్యం చేశారని వారిని బీహార్ ప్రజలు క్షమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.