TG: మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద బీజేపీ ఎంపీ డీకే అరుణకు పెను ప్రమాదం తప్పింది. ముందు వెళ్తున్న కారును డీకే అరుణ కారు ప్రమాదశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.