పోలీసులు తమకు రక్షణ కల్పించాలి: దువ్వాడ వాణి
పోలీసులు తమకు రక్షణ కల్పించాలని దువ్వాడ వాణి కోరారు. టెక్కలి మండల కేంద్రం లోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు, తన భర్తకు, పిల్లలకు పోలీసులు రక్షణ కల్పించాలని మూడో వ్యక్తి ఇంట్లో ఉన్నారని చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆదివారం కూడా దువ్వాడ వాణి తన నిరసనను కొనసాగించారు.