ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో నిధుల విడుదల
ఏపీలో భారీ వర్షాలకు సంబంధించి ముఖ్యమైన జిల్లాలకు నిధులు విడుదలయ్యాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించబడ్డాయి. కడప జిల్లాకు రూ.కోటి చొప్పున అత్యవసర నిధులు అందించి, ముంపు ప్రాంత ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలన్న ప్రభుత్వం, కలెక్టర్లకు రెవెన్యూశాఖ ఆదేశాలు జారీ చేసింది.