CM జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పు

80చూసినవారు
CM జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పు
సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోర్టును కోరారు. అయితే జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ కోర్టు తీర్పు ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :