బొండపల్లి: పైడితల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

70చూసినవారు
బొండపల్లి: పైడితల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
బొండపల్లి మండలంలోని రుద్రపాలెం గ్రామంలో మంగళవారం పైడితల్లి అమ్మవారిని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 50 ఏళ్ల తర్వాత ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బొండపల్లి ఎంపీపీ చల్ల చల్లంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్