గజపతినగరం మండలంలోని బంగారమ్మపేట గ్రామంలో మంగళవారం విద్యుత్ ఛార్జీలు పెంపుకు ఒప్పందాలు రద్దు చేయాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులు దహనం చేశారు. సీపీఎం నాయకులు తెరలాపు కృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అదానీ కంపెనీకి లాభాలు, ప్రజలకు ధరలు పెంచుతారని అన్నారు.