సమస్యలుంటే టోల్ ప్రీ నెంబర్ లో సంప్రదించండి
ప్రజా సమస్యలు ఇకపై ముఖ్యమంత్రి ని కలిసి తమ సమస్యలను తెలపాలంటే ముందుగా 7306299999 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలి. వారి పిర్యాదులను పరిశీలించి, వారిని ప్రాధాన్యత క్రమంలో అనుమతిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.