కొత్త సంవత్సరంలో జరిగే మార్పులు ఇవే
కొత్త సంవత్సరం ఇంకో రెండు రోజుల్లో రాబోతుంది. ఈ క్రమంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
*రూపే క్రెడిట్ కార్డు హోల్డర్లకు మార్గదర్శకాల్ని ఎన్‌పీసీఐ సవరించింది. టైర్డ్ స్పెండింగ్ క్రైటీరియాను (ఖర్చు చేసే దానిని బట్టి) రూపే క్రెడిట్ కార్డు హోల్డర్లు.. కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందొచ్చు.
*హోమ్ ఫైనాన్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లకు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి మార్గదర్శకాల్ని RBI సవరించింది.
*పీఎఫ్ అమౌంట్‌ను నేరుగా ఏటీఎం నుంచే డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కేంద్రం తీసుకొచ్చింది.