Apr 14, 2025, 02:04 IST/కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్
హైదరాబాద్: 16న జపాన్ పర్యటనకు సీఎం రేవంత్
Apr 14, 2025, 02:04 IST
సీఎం రేవంత్ రెడ్డి జపాన్ దేశంలో పర్యటించనున్నారు. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్ లో పర్యటించనుంది. టోక్కో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనుంది.