Feb 27, 2025, 04:02 IST/కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్: లలితమ్మకు నివాళులర్పించిన మందకృష్ణ మాదిగ
Feb 27, 2025, 04:02 IST
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారంలో బుధవారం ఉస్మానియా విద్యార్థి నాయకుడు ప్రజాగాయకుడు దరువు అంజన్న తల్లి మరణం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా సామాజిక బాధ్యతగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో భాగంగా రాష్ట్రమంతటా లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమంలో బీసీ కులాలను వర్గీకరణ కు మద్దతుగా ఉదయం నుండి సాయంత్రం దాకా కూడగట్టుతూ సభలు నడుస్తున్నాయి.