పోసాని పాపం పండింది: టీడీపీ (వీడియో)

50చూసినవారు
AP: వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగన్ కళ్లలో ఆనందం కోసం అధికార మదంతో పోసాని కృష్ణమురళి బూతులతో రెచ్చిపోయారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, లోకేేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, వారి కుటుంబ సభ్యులపై పచ్చి బూతులతో చెలరేగిపోయేవారు. ఇప్పుడు బూతుల పోసానిని అరెస్ట్ చేశారంటూ టీడీపీ ట్వీట్ చేసింది. పోసాని పాపం పండిందని గతంలో ఆయనకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

సంబంధిత పోస్ట్