Oct 14, 2024, 13:10 IST/
ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం
Oct 14, 2024, 13:10 IST
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు గుండె సంబంధిత సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.