రేపు 17 వ తేదిన విద్యుత్ సరఫరా నిలిపివేత

70చూసినవారు
రేపు 17 వ తేదిన  విద్యుత్ సరఫరా నిలిపివేత
కడప జిల్లా జమ్మలమడుగు మండలం, పట్టణంలో రేపు 17 వ తేది శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1: 00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జమ్మలమడుగు అర్బన్ విద్యుత్ శాఖ ఏఈ రాజాబాబు ప్రకటన ద్వారా తెలిపారు. మరమ్మతులు కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం వుంటుందని వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్