చెన్నూరులో వరుస ట్రాన్స్ ఫార్మర్ల చోరీ

75చూసినవారు
చెన్నూరులో వరుస ట్రాన్స్ ఫార్మర్ల చోరీ
చెన్నూరు మండలంలో ట్రాన్స్ ఫార్మర్లు నిత్యం చోరీకి గురవుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని మండల రైతులు వాపోతున్నారు. ఇటీవల శేషయ్య గారిపల్లి, ఖాదరాఖాన్ కోట్టాలు, గోపవరం తదితర ప్రాంతాల్లో ఐదు ట్రాన్స్ ఫార్మర్లు, రెండు సింగల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్లు ముగ్గురు రైతుల పాత నియంత్రికలను చోరీకి గురయ్యాయి. 10 నుంచి 12 కేజీల కాపర్ వైర్ ఉంటుందని వాటి విలువ రూ. 10వేల ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you