వారణాసిలో బయటపడ్డ పురాతన ఆలయం (వీడియో)
దేశంలోనే ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం వారణాసిలో పురాతన ఆలయం బయటపడింది. మదన్పురా ప్రాంతంలో 250 ఏళ్లుగా తాళం వేసి ఉన్న శతాబ్దాల నాటి ఆలయాన్ని సిద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయంగా గుర్తించారు. గతంలో ఈ ఆలయ ప్రాంతాన్ని ముస్లిం కుటుంబానికి బెంగాలీ కుటుంబం విక్రయించినట్లు తెలుస్తోంది. ఇటీవల సంభాల్ లో బయటపడ్డ ఆలయాన్ని పోలి ఉందని పోలీసులు, పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.