ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్
AP: పండుగ వేళ మందుబాబులకు మద్యం కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉండగా.. వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. తాజాగా మరో 6 కంపెనీలు ధరలు తగ్గించాయి. లిక్కర్ బ్రాండ్లలో క్వార్టర్‌పై రూ.10 నుంచి రూ.80 వరకు ధరలు తగ్గాయి. మాన్షన్ హౌస్ కంపెనీ ఒక్కో క్వార్టర్‌పై రూ.30 తగ్గించింది. కేఎఫ్ బీరుపై రూ.10, అరిస్ట్రోకాట్ ప్రీమియం సుపీరియర్ విస్కీ ధరపై రూ.50 తగ్గింది.