క్యాన్సర్​ను జయించిన యువరాణి కేట్

67చూసినవారు
క్యాన్సర్​ను జయించిన యువరాణి కేట్
బ్రిటన్‌ యువరాజు విలియమ్‌ సతీమణి, ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ తాను క్యాన్సర్‌ నుంచి బయటపడ్డట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు చేశారు. ఇక నుంచి పూర్తిగా కోలుకోవడంపైనే దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విలియమ్‌ దంపతులు ఆస్పత్రిని సందర్శించి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్యాన్సర్‌ రోగులను కలిసి మద్దతుగా నిలిచారు. వీరు 3000కు పైగా పలు స్వచ్ఛంద సంస్థలు, ఆస్పత్రులకు దాతలుగా ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్