ఈ నెల 20న కొత్తగూడెంకు ఏఏఐ బృందం!

77చూసినవారు
ఈ నెల 20న కొత్తగూడెంకు ఏఏఐ బృందం!
TG: రాష్ట్రంలో కొత్తఎయిర్ పోర్టుల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. విమానాశ్రయ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ మేరకు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందం ఈ నెల 20న కొత్తగూడెం పర్యటనకు వస్తున్నట్లు సమాచారం. ఈ బృందం జిల్లాలో పర్యటించి విమానాశ్రయ ఏర్పాటుకు కావాల్సిన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ పరీక్ష ఇతర సాధ్యాసాధ్యాలను పరిశీలించనుంది.
Job Suitcase

Jobs near you