టీడీపీ కంటే జనసేనే బెటరా?
AP: రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమిలో టీడీపీదే బలం. జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్‌తో 21 సీట్లు కైవసం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని వీడి కూటమిలోకి రావాలనుకునే వారు టీడీపీకే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ అనూహ్యంగా జనసేనలో చేరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ క్రియేట్ చేస్తున్నారు. టీడీపీ కంటే జనసేనలోనే ఫ్యూచర్ బెటర్‌గా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.