యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? జనవరి నుంచి కొత్త రూల్స్

82చూసినవారు
యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? జనవరి నుంచి కొత్త రూల్స్
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్‌కు అలవాటు పడిపోయారు. రూపాయి నుంచి మొదలు పెడితే వేల రూపాయల వరకు దీని తోనే ట్రాన్సక్షన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి 2025 జనవరి నుంచి కొత్త నిబంధనలు రాబోతున్నట్లు RBI ఓ నోటిఫికేషన్‌ను జారీచేసింది. గతంలో UPI 123 చెల్లింపు పరిమితి కేవలం రూ.5,000 కాగా, ఇప్పుడు దానిని రూ.10,000కి పెంచారు. ఇంకా UPI 123 పేమెంట్స్‌ పేమెంట్స్ కుపేమెంట్స్‌కు ఎటువంటి సేవా రుసుము ఉండదు.

సంబంధిత పోస్ట్