ఉరిశిక్ష పడినా క్షమాభిక్ష కోరని భగత్ సింగ్

74చూసినవారు
ఉరిశిక్ష పడినా క్షమాభిక్ష కోరని భగత్ సింగ్
భగత్‌ సింగ్‌ను బ్రిటిష్‌వాళ్లు ఉరితీసే కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి క్షమాభిక్ష కోసం బ్రిటిష్‌ వారికి ఉత్తరం రాశారు. తన మరణం బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని కూలదోయగలదనే విశ్వాసం తనదని.. అందువల్ల బ్రిటిష్‌ వాళ్లకు చేసిన అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలని కోరాడు భగత్‌. అదీ ఆ వీరుని దేశభక్తి. 25 ఏళ్ళ వయసులోనే ఉరిశిక్ష పడుతుందని తెలిసినా భగత్ చేసిన సాహసం అసామాన్యం. ఇప్పటి యువత, రాజకీయ నాయకులు భగత్ సింగ్ ని కచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్