BIG ALERT: తెలంగాణకు భారీ వర్ష సూచన

8977చూసినవారు
BIG ALERT: తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు HYD వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో బలమైన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వర్షాలు పడుతాయంది.