ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపిన దేశ ప్రముఖులు

62చూసినవారు
ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపిన దేశ ప్రముఖులు
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ తన 82వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఖర్గేకు ప్రధాని మోదీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :