ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద

57చూసినవారు
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధ్దృతి తగ్గింది. ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు మూసివేయడంతో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 1,87,900 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు అధికారులు బుడమేరు వాగు గండ్ల పూడిక పనులు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్