'కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి'

76చూసినవారు
'కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి'
రేపటి నుంచి తెలంగాణలో కులగణన సర్వే జరగనుంది. ఈ సర్వేలో కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ సిఫారసు చేశారు. అన్ని కులాల లెక్కలు, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఈ సర్వేలో తెలుస్తాయని, భవిష్యత్తులో మళ్లీ కులగణన ఎప్పుడు జరుగుతుందో తెలియదని అన్నారు. ఎన్యుమరేటర్లు కావాలని వివరాలను తప్పుగా నమోదు చేస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్