ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ వద్దు!

66చూసినవారు
ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ వద్దు!
తరచుగా ఛాతీలో నొప్పి రావడం, ప్రయత్నమేమీ లేకుండా బరువు తగ్గడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలు ప్రమాద సంకేతాలని, క్యాన్సర్ కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ కు ప్రధాన కారణం పొగతాగే అలవాటుగా చెబుతారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లలో 80 శాతం మంది పొగతాగే అలవాటున్నవారే కావడం గమనార్హం. దగ్గినపుడు వచ్చే కఫంలో కొద్దిపాటి రక్తం కనిపించడం ప్రమాదసూచికగా భావించాలి. వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్